అమరావతి: మంగళగిరిలో టీడీపీలోకి భారీగా చేరికలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సీపీఎం, వైసీపీకి చెందిన నేతలు టీడీపీలో చేరిక
మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న నేతలు
సీపీఎం నేత కాట్రగడ్డ శివన్నారాయణ, ముసలి జ్యోతిబసు చేరిక
వైసీపీ నేతలు నూతలపాటి చెన్నకేశవరావు, ఉయ్యూరు వెంకటేశ్వరరావు, ముద్రబోయిన శ్రీను, షేక్ యూసబ్ టీడీపీలోకి
నేతలతో పాటు సుమారు 200 కుటుంబాలు టీడీపీలో చేరిక
మంగళగిరిలో రూ.1,300 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టామన్న మంత్రి లోకేష్
2029 నాటికి ప్రతి గడపకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ
మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటివరకు 7 వేల ఇంటి పట్టాలు పంపిణీ
స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి
అహంకారం వీడి అందరినీ కలుపుకొని పనిచేయాలి: టీడీపీ నేతలకు లోకేష్ సూచన





