తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
భర్త కావాలంటూ రాయచోటిలో యువతి నిరసననల్లజర్లలో 3ఎఫ్ ఆయిల్ పామ్ పరిశ్రమవైసీపీ నేతలపై మంత్రి టీజీ భరత్ ఫైర్మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ కేసుఅధికారులతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్శ్రీకాకుళం జిల్లాలో విద్యాసంస్థలకు రేపు సెలవుఅర్నబ్ తుపాను సహాయక చర్యలకు నిధులుఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేతభర్త కావాలంటూ రాయచోటిలో యువతి నిరసననల్లజర్లలో 3ఎఫ్ ఆయిల్ పామ్ పరిశ్రమవైసీపీ నేతలపై మంత్రి టీజీ భరత్ ఫైర్మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ కేసుఅధికారులతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్శ్రీకాకుళం జిల్లాలో విద్యాసంస్థలకు రేపు సెలవుఅర్నబ్ తుపాను సహాయక చర్యలకు నిధులుఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత
వాతావరణం
📅 తేదీ వారీగా

తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు.. స్క్రోలింగ్ పాయింట్స్

ప్రత్యేక కథనంజాతీయం
తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు.. స్క్రోలింగ్ పాయింట్స్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తెలంగాణలో అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 37°C ఉష్ణోగ్రత నమోదు

ఖమ్మంలో 35.4°C, ఆదిలాబాద్‌లో 34.3°C గరిష్ట ఉష్ణోగ్రతలు

నిజామాబాద్‌లో 33.9°C, భద్రాచలంలో 33.8°C నమోదు

హైదరాబాద్‌లో 33°C గరిష్ట ఉష్ణోగ్రత

రామగుండంలో 32.8°C, హన్మకొండలో 32.5°C నమోదు

మెదక్‌లో 33.2°C, నల్గొండలో 30.5°C గరిష్ట ఉష్ణోగ్రతలు

గత రోజుతో పోలిస్తే ఖమ్మంలో 1°C పెరిగిన ఉష్ణోగ్రత

ఆదిలాబాద్‌లో 0.5°C పెరిగిన గరిష్ట ఉష్ణోగ్రత

X లో చూడండి ›

సంబంధిత వార్తలు