ఏపీ హై కోర్టులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చంద్రగిరి నియోజక వర్గంలో 142 మంది ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు స్క్రూటినీలో తిరస్కరణ చేయటాన్ని సవాలు చేస్తూ పిటిషన్.
ఆస్తులు,
అప్పుల వివరాల్లో లోపాల పేరుతో నామినేషన్లు తిరస్కరించారని పిటిషన్.
నామినేషన్ల తిరస్కరణకు సరైన కారణాలు చూపలేదని పిటిషన్
వైసీపీ పేరుతో అధికార కూటమి నేతలు నకిలీ నామినేషన్లు వేశారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన రిటర్నింగ్ అధికారులపై విచారణ జరపాలి.
ఎన్నికల అధికారులకు ఈ నెల 26న ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు.
నామినేషన్ల తిరస్కరణపై తక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించాం.
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి





