ముమ్మిడివరంలో అర్నబ్ తుఫాన్ హెచ్చరికలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆర్నాబ్ తుఫాన్ ముప్పు నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాట్రేనికోన, ఐ.పోలవరం తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో మైకుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వెంటనే తుఫాను పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని అమలాపురం ఆర్డీవో, ముమ్మిడివరం సీఐ సూచించారు. తుఫానుపై ప్రభుత్వ సమాచారాన్ని మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశారు.





