శ్రీనివాస్, డీసీపీ రాజేంద్రనగర్

బాల్య వివాహంపై అక్టోబర్ 2న సాయంత్రం 6 గంటలకు ఫిర్యాదు అందింది
బాల్య వివాహం జరగకుండా పోలీసులు అడ్డుకున్నారు
42 ఏళ్ల హరీఫ్ అలీతో మైనర్ బాలికకు వివాహం జరిపేందుకు ప్రయత్నం జరిగింది
గత 20 ఏళ్లుగా దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు హరీఫ్ అలీ
మొదటి భార్యతో విడిపోయిన తర్వాత రెండో పెళ్లికి ప్రయత్నం
మధ్యవర్తి ద్వారా మైనర్ బాలిక తల్లిదండ్రులతో పెళ్లికి ఒప్పందం
మధ్యవర్తి కమిషన్ తీసుకుని పెళ్లి సంబంధం కుదిర్చినట్లు ఆరోపణ
హరీఫ్ అలీ, పెళ్లిళ్ల బ్రోకర్, బాలిక తల్లిదండ్రులు సహా ఐదుగురిపై కేసు
చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు
నిందితుడు దుబాయ్ షేక్ కాదు.. స్థానికుడే-డీసీపీ
అక్టోబర్ 9న హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు వెళ్ళాడు నిందితుడు
నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తాం
పోలీసులకు డబ్బులు ఇచ్చారన్న ప్రచారంలో వాస్తవం లేదు- డీసీపీ
పోలీసులపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్న డీసీపీ శ్రీనివాస్





