విశాఖ :

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అర్నబ్ ఎఫెక్ట్
రేపు, ఎల్లుండి VMRDA అన్ని పర్యాటక ప్రదేశాలు మూసివేత
తొట్లకొండ, కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జి, VMRDA పార్క్, సబ్మెరైన్ మ్యూజియం, TU 142 యుద్ధ విమాన మ్యూజియం, సీ హర్రియేర్ మ్యూజియం, హెలికాప్టర్ మ్యూజియం, సెంట్రల్ పార్క్ మూసివేస్తున్నట్టు Vmrda ప్రకటన
వంటి అన్ని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు మూసివేయబడతాయని, పర్యాటకులు మరియు సందర్శకుల రక్షణ, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ కేతన్ గార్గ్, IAS., పేర్కొన్నారు.





