తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
నవంబర్ 2న హైదరాబాద్‌కు అమిత్ షాశంషాబాద్‌లో నిలిచిపోయిన ఖతార్ ఎయిర్‌లైన్స్సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలన్న ఏఐసీసీటీజీపీఎస్సీ ఏఈ పరీక్ష తేదీ మార్పుకొండాపూర్‌లో MDMA కలకలం.. ఫొటోగ్రాఫర్ అరెస్ట్, ఇద్దరు పరారీహైదరాబాద్‌లో రోజుకు 260 కోట్ల లీటర్ల నీరు.. అందులో సగం వృథా!: చరణ్ కౌశిక్ యాదవ్‘ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయను’.. కవిత సంచలన వ్యాఖ్యలు‘రూ.40 కోట్లు విలువనా.. నా ప్రాణం విలువనా?’ ప్రభుత్వాన్ని నిలదీసిన అనిరుధ్ రెడ్డినవంబర్ 2న హైదరాబాద్‌కు అమిత్ షాశంషాబాద్‌లో నిలిచిపోయిన ఖతార్ ఎయిర్‌లైన్స్సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలన్న ఏఐసీసీటీజీపీఎస్సీ ఏఈ పరీక్ష తేదీ మార్పుకొండాపూర్‌లో MDMA కలకలం.. ఫొటోగ్రాఫర్ అరెస్ట్, ఇద్దరు పరారీహైదరాబాద్‌లో రోజుకు 260 కోట్ల లీటర్ల నీరు.. అందులో సగం వృథా!: చరణ్ కౌశిక్ యాదవ్‘ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయను’.. కవిత సంచలన వ్యాఖ్యలు‘రూ.40 కోట్లు విలువనా.. నా ప్రాణం విలువనా?’ ప్రభుత్వాన్ని నిలదీసిన అనిరుధ్ రెడ్డి
వాతావరణం
📅 తేదీ వారీగా

‘రూ.40 కోట్లు విలువనా.. నా ప్రాణం విలువనా?’ ప్రభుత్వాన్ని నిలదీసిన అనిరుధ్ రెడ్డి

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జడ్చర్ల నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులు, బిల్లుల విడుదలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

“నేను చనిపోతా అంటేనే బిల్లులు వస్తాయంటే.. చావడానికి అయినా సిద్ధం. నా చావుకి రూ.40 కోట్లు విలువనా? లేక నేను బతికి ఉండాలా అనేది ప్రభుత్వం నిర్ణయించాలి” అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన నియోజకవర్గంలో రోడ్ల పనులు పూర్తి చేయకపోతే 30 వేల మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్ల నిర్మాణానికి బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేసిన అనిరుధ్ రెడ్డి.. “నా చావుతోనే ప్రభుత్వం స్పందిస్తుందా?” అంటూ ప్రశ్నించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు