తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
అర్నబ్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్షసంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి దారి దోపిడీఅంతర్వేది బీచ్‌లో బారికేడ్లు ఏర్పాటుప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్యచిన్న జీయర్ స్వామి క్రీడా పోటీలు ప్రారంభంరేపు అతి తీవ్ర తుఫాన్‌గా అర్నబ్సీఈవో సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ వినతిపత్రంకర్నూలులో మాజీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ఆరోపణలుఅర్నబ్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్షసంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి దారి దోపిడీఅంతర్వేది బీచ్‌లో బారికేడ్లు ఏర్పాటుప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్యచిన్న జీయర్ స్వామి క్రీడా పోటీలు ప్రారంభంరేపు అతి తీవ్ర తుఫాన్‌గా అర్నబ్సీఈవో సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ వినతిపత్రంకర్నూలులో మాజీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ఆరోపణలు
వాతావరణం
📅 తేదీ వారీగా

నవంబర్ 2న హైదరాబాద్‌కు అమిత్ షా

ప్రత్యేక కథనంజాతీయం
నవంబర్ 2న హైదరాబాద్‌కు అమిత్ షా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్ 2న హైదరాబాద్‌కు రానున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తుందంటూ నిరసనగా.. ట్యాంక్‌బండ్‌పై బీజేపీ చేపట్టే మహా పాదయాత్రలో ఆయన పాల్గొంటారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు నేతృత్వంలో 'లోక్ తంత్ర బచావో-అరాచకత హటావో' పేరిట ఈ యాత్ర సాగనుంది. ఈ పాదయాత్రకు లక్ష మంది జనసమీకరణ చేయాలని బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు