తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ₹24,269 కోట్లతో 5 కొత్త కారిడార్లు!ఇంటి పనిమనిషే సమాచారం ఇచ్చిందా?.. మాజీ IPS అధికారి భార్య హత్య కేసులో నేపాల్ గ్యాంగ్ గుట్టురట్టుటీజీ జెన్‌కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్శ్రీశైలంలో నీళ్లున్నా ఎత్తడం లేదుఎన్నికల కమిషన్ రూల్స్ పాటించడం లేదుతెలంగాణ రైతులపై కాంగ్రెస్ కక్ష.. హరీష్ రావుమాజీ డీజీపీ భార్య హత్య కేసులో అరెస్టులుతిరుమల శ్రీవారి దర్శనానికి ఉపరాష్ట్రపతిహైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ₹24,269 కోట్లతో 5 కొత్త కారిడార్లు!ఇంటి పనిమనిషే సమాచారం ఇచ్చిందా?.. మాజీ IPS అధికారి భార్య హత్య కేసులో నేపాల్ గ్యాంగ్ గుట్టురట్టుటీజీ జెన్‌కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్శ్రీశైలంలో నీళ్లున్నా ఎత్తడం లేదుఎన్నికల కమిషన్ రూల్స్ పాటించడం లేదుతెలంగాణ రైతులపై కాంగ్రెస్ కక్ష.. హరీష్ రావుమాజీ డీజీపీ భార్య హత్య కేసులో అరెస్టులుతిరుమల శ్రీవారి దర్శనానికి ఉపరాష్ట్రపతి
వాతావరణం
📅 తేదీ వారీగా

సీఈవో సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ వినతిపత్రం

ప్రత్యేక కథనంజాతీయం
సీఈవో సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ వినతిపత్రం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

గ్రాడ్యుయేట్ ఓటరు నమోదులో జరుగుతున్న తప్పులపై ఎన్నికల కమిషన్ సీఈవో సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం వినతిపత్రం ఇచ్చింది. బీఆర్కే భవన్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో ఆయన్ను కలిసి ఫిర్యాదు చేశారు. నవంబర్ 6తో గడువు ముగుస్తున్నా.. ఇప్పటి వరకు కనీసం బీఎల్‌ఓలను నియమించలేదని తలసాని మండిపడ్డారు. ఎస్ఐఆర్ కార్యక్రమంతో లక్షలాది ఓట్లు తొలగించిన ఈసీ.. ఇంటింటికీ వెళ్లి ప్రతి గ్రాడ్యుయేట్‌ను ఓటరుగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు