తిరుమల శ్రీవారి దర్శనానికి ఉపరాష్ట్రపతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తిరుమలకు చేరుకున్నారు. శ్రీపద్మావతి విశ్రాంతి భవనం వద్ద ఆయనకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్వాగతం పలికారు. క్షేత్ర సాంప్రదాయం పాటించి ముందుగా వరాహ స్వామిని ఆయన దర్శించుకున్నారు. మరికాసేపట్లో ఉపరాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకోనున్నారు.





