మాజీ డీజీపీ భార్య హత్య కేసులో అరెస్టులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మాజీ డీజీపీ భార్య తనూజ హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. మే 7 రాత్రి జరిగిన ఈ ఘటనపై.. స్పెషల్ సిట్ ఏర్పాటు చేసి పలు రాష్ట్రాల్లో గాలించామన్నారు. పది నెలలుగా పని చేసిన కల్పన సహకారంతో.. బెంగుళూరు, ముంబై నుంచి వచ్చిన రెండు టీమ్‌లు ఈ దారుణానికి పాల్పడ్డాయన్నారు. ఐపీఎస్ భార్య నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కాళ్లు కట్టేయడంతో ఊపిరి ఆడక చనిపోయిందని చెప్పారు.





