శ్రీశైలంలో నీళ్లున్నా ఎత్తడం లేదు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కృష్ణా బేసిన్‌లో ఐదు మోటార్లు ఉన్న కల్వకుర్తిలో కేవలం రెండు మోటార్లే నడుపుతున్నారని హరీష్ రావు అన్నారు. అది కూడా 12 గంటలు ఆన్.. 12 గంటలు ఆఫ్ చేస్తూ కరువు కరువు అని ప్రజల్ని భయపెడుతున్నారని చెప్పారు. శ్రీశైలంలో నీళ్లు ఉన్నా ఎత్తకపోవడం వల్ల.. 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంకు చంద్రబాబు నాయుడు నీళ్లు తీసుకుపోతున్నారని ఆరోపించారు.





