చిన్న జీయర్ స్వామి క్రీడా పోటీలు ప్రారంభం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామ నగరంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. స్వామివారి 70వ తిరునక్షత్ర మహోత్సవం సందర్భంగా నేత్ర విద్యాలయం ఆధ్వర్యంలో అంధుల అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాంగణంలో జరుగుతున్న ఈ పోటీలకు చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నవంబర్ 8 నుంచి 12 వరకు బాలురు, బాలికలకు ప్రత్యేకంగా ఈ పోటీలు జరగనున్నాయి.





