తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ₹24,269 కోట్లతో 5 కొత్త కారిడార్లు!ఇంటి పనిమనిషే సమాచారం ఇచ్చిందా?.. మాజీ IPS అధికారి భార్య హత్య కేసులో నేపాల్ గ్యాంగ్ గుట్టురట్టుటీజీ జెన్‌కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్శ్రీశైలంలో నీళ్లున్నా ఎత్తడం లేదుఎన్నికల కమిషన్ రూల్స్ పాటించడం లేదుతెలంగాణ రైతులపై కాంగ్రెస్ కక్ష.. హరీష్ రావుమాజీ డీజీపీ భార్య హత్య కేసులో అరెస్టులుతిరుమల శ్రీవారి దర్శనానికి ఉపరాష్ట్రపతిహైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ₹24,269 కోట్లతో 5 కొత్త కారిడార్లు!ఇంటి పనిమనిషే సమాచారం ఇచ్చిందా?.. మాజీ IPS అధికారి భార్య హత్య కేసులో నేపాల్ గ్యాంగ్ గుట్టురట్టుటీజీ జెన్‌కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్శ్రీశైలంలో నీళ్లున్నా ఎత్తడం లేదుఎన్నికల కమిషన్ రూల్స్ పాటించడం లేదుతెలంగాణ రైతులపై కాంగ్రెస్ కక్ష.. హరీష్ రావుమాజీ డీజీపీ భార్య హత్య కేసులో అరెస్టులుతిరుమల శ్రీవారి దర్శనానికి ఉపరాష్ట్రపతి
వాతావరణం
📅 తేదీ వారీగా

అంతర్వేది బీచ్‌లో బారికేడ్లు ఏర్పాటు

ప్రత్యేక కథనంజాతీయం
అంతర్వేది బీచ్‌లో బారికేడ్లు ఏర్పాటు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అర్నబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో అధికారులు అప్రమత్తమయ్యారు. పర్యాటకులు బీచ్‌కు వెళ్లకుండా మెరైన్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. తుఫాన్ ప్రభావం దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు. వేట బోట్లు అన్నీ ఇప్పటికే అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్నాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు