తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ₹24,269 కోట్లతో 5 కొత్త కారిడార్లు!ఇంటి పనిమనిషే సమాచారం ఇచ్చిందా?.. మాజీ IPS అధికారి భార్య హత్య కేసులో నేపాల్ గ్యాంగ్ గుట్టురట్టుటీజీ జెన్‌కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్శ్రీశైలంలో నీళ్లున్నా ఎత్తడం లేదుఎన్నికల కమిషన్ రూల్స్ పాటించడం లేదుతెలంగాణ రైతులపై కాంగ్రెస్ కక్ష.. హరీష్ రావుమాజీ డీజీపీ భార్య హత్య కేసులో అరెస్టులుతిరుమల శ్రీవారి దర్శనానికి ఉపరాష్ట్రపతిహైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ₹24,269 కోట్లతో 5 కొత్త కారిడార్లు!ఇంటి పనిమనిషే సమాచారం ఇచ్చిందా?.. మాజీ IPS అధికారి భార్య హత్య కేసులో నేపాల్ గ్యాంగ్ గుట్టురట్టుటీజీ జెన్‌కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్శ్రీశైలంలో నీళ్లున్నా ఎత్తడం లేదుఎన్నికల కమిషన్ రూల్స్ పాటించడం లేదుతెలంగాణ రైతులపై కాంగ్రెస్ కక్ష.. హరీష్ రావుమాజీ డీజీపీ భార్య హత్య కేసులో అరెస్టులుతిరుమల శ్రీవారి దర్శనానికి ఉపరాష్ట్రపతి
వాతావరణం
📅 తేదీ వారీగా

రేపు అతి తీవ్ర తుఫాన్‌గా అర్నబ్

ప్రత్యేక కథనంజాతీయం
రేపు అతి తీవ్ర తుఫాన్‌గా అర్నబ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్.. రాత్రికి తీవ్ర తుఫాన్‌గా బలపడుతుందని విశాఖ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పీఎల్ఎన్ మూర్తి తెలిపారు. బాపట్ల, విశాఖ మధ్య యానాం సమీపంలో ఇది అతి తీవ్ర తుఫాన్‌గా తీరం దాటే అవకాశం ఉందన్నారు. అప్పుడు గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. కాకినాడ నుంచి అన్నవరం వరకు అలల ఉధృతితో ఉప్పెన వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విశాఖ నుంచి ప్రకాశం వరకు ఉన్న అన్ని పోర్టుల్లో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు