తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
అర్నబ్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్షసంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి దారి దోపిడీఅంతర్వేది బీచ్‌లో బారికేడ్లు ఏర్పాటుప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్యచిన్న జీయర్ స్వామి క్రీడా పోటీలు ప్రారంభంరేపు అతి తీవ్ర తుఫాన్‌గా అర్నబ్సీఈవో సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ వినతిపత్రంకర్నూలులో మాజీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ఆరోపణలుఅర్నబ్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్షసంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి దారి దోపిడీఅంతర్వేది బీచ్‌లో బారికేడ్లు ఏర్పాటుప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్యచిన్న జీయర్ స్వామి క్రీడా పోటీలు ప్రారంభంరేపు అతి తీవ్ర తుఫాన్‌గా అర్నబ్సీఈవో సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ వినతిపత్రంకర్నూలులో మాజీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ఆరోపణలు
వాతావరణం
📅 తేదీ వారీగా

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలన్న ఏఐసీసీ

ప్రత్యేక కథనంజాతీయం
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలన్న ఏఐసీసీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దేశంలోనే అతి పెద్ద నేరస్థుడైన సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ అవినాష్ పాండే డిమాండ్ చేశారు. ఇందిర భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. జ్ఞానేష్ కుమార్‌పై విచారణ జరగాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందన్నారు. ఫార్మ్ 7ను దురుద్దేశంతో వాడుతూ.. లౌకికవాదాన్ని హత్య చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ తీరుకు నిరసనగా.. ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు