తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
అర్నబ్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్షసంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి దారి దోపిడీఅంతర్వేది బీచ్‌లో బారికేడ్లు ఏర్పాటుప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్యచిన్న జీయర్ స్వామి క్రీడా పోటీలు ప్రారంభంరేపు అతి తీవ్ర తుఫాన్‌గా అర్నబ్సీఈవో సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ వినతిపత్రంకర్నూలులో మాజీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ఆరోపణలుఅర్నబ్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్షసంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి దారి దోపిడీఅంతర్వేది బీచ్‌లో బారికేడ్లు ఏర్పాటుప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్యచిన్న జీయర్ స్వామి క్రీడా పోటీలు ప్రారంభంరేపు అతి తీవ్ర తుఫాన్‌గా అర్నబ్సీఈవో సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ వినతిపత్రంకర్నూలులో మాజీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ఆరోపణలు
వాతావరణం
📅 తేదీ వారీగా

కొండాపూర్‌లో MDMA కలకలం.. ఫొటోగ్రాఫర్ అరెస్ట్, ఇద్దరు పరారీ

ప్రత్యేక కథనంజాతీయం
కొండాపూర్‌లో MDMA కలకలం.. ఫొటోగ్రాఫర్ అరెస్ట్, ఇద్దరు పరారీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లో మరో MDMA డ్రగ్ కేసు వెలుగులోకి వచ్చింది. కొండాపూర్ పరిధిలోని ఖాజాగూడ–నానక్‌రామ్‌గూడ సర్వీస్ రోడ్ సమీపంలో డ్రగ్స్ విక్రయానికి సిద్ధమవుతున్నాడనే ఆరోపణలపై ఆకుల సాయిరామ్‌ను తెలంగాణ ఎక్సైజ్ STF అదుపులోకి తీసుకుంది.

నిందితుడి నుంచి 4.45 గ్రాముల MDMA, Volkswagen Polo కారు, డిజిటల్ వెయింగ్ స్కేల్, రెండు ఖరీదైన మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మణికొండలో నివసిస్తూ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సాయిరామ్, MDMAను రూ.25 వేలకే కొనుగోలు చేసి గ్రాముకు రూ.10 వేల చొప్పున విక్రయించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు.

ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న రామిరెడ్డి మహేష్ రెడ్డి, తాండ్ర హరిశ్చంద్ర పరారీలో ఉన్నట్లు సమాచారం. ముగ్గురూ రాజమండ్రికి చెందినవారని అధికారులు పేర్కొన్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు