రామగుండంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. గడ్డంపై ఆసక్తికర కామెంట్స్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రామగుండం పోరాటాలకు పుట్టినిల్లు అని కేటీఆర్ పేర్కొన్నారు.
గడ్డం ఎందుకు పెంచావని గంగుల కమలాకర్ తనను అడిగారని కేటీఆర్ తెలిపారు.
మనం వెళ్లేది గోదావరిఖని, సింగరేణికి కాబట్టి ఆ మాత్రం లుక్ లేకపోతే కుదరదని, ఆ మాత్రం గడ్డం ఉండాలని చెప్పాను.
నల్లబంగారు గనుల నుంచి వచ్చిన అన్నదమ్ములకు, కార్మిక సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అని కేటీఆర్ తెలిపారు.





