తెలుగు ఎడిషన్ · 29 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
మాసీస్ పరేడ్ 100వ ఏట న్యూయార్క్ లో జరిగింది.. మాసీస్ థాంక్స్ గివింగ్ డేలాస్ ఏంజిలిస్ ఎయిర్‌పోర్ట్‌లో 5.0 తీవ్రత భూకంపం.. పైలట్లకు గో అరౌండ్కడప ట్రావెల్ ఏజెంట్ అరెస్ట్.. గల్ఫ్ దేశాలకు మహిళల పాస్‌పోర్టుల దోపిడీబిగ్ బాస్ 10పై శివాజీ సంచలన వ్యాఖ్యలు!డోంబివ్లీలో మాజీ ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి.. తృటిలో తప్పిన పెను ప్రమాదంసామాన్యుడి జేబుకు చిల్లు.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదంఅమరావతి: గుంత‌ల ర‌హిత ర‌హ‌దార‌లే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మంఅత్తాపూర్‌లో కేఫ్ నిలోఫర్ సందడి.. నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ!మాసీస్ పరేడ్ 100వ ఏట న్యూయార్క్ లో జరిగింది.. మాసీస్ థాంక్స్ గివింగ్ డేలాస్ ఏంజిలిస్ ఎయిర్‌పోర్ట్‌లో 5.0 తీవ్రత భూకంపం.. పైలట్లకు గో అరౌండ్కడప ట్రావెల్ ఏజెంట్ అరెస్ట్.. గల్ఫ్ దేశాలకు మహిళల పాస్‌పోర్టుల దోపిడీబిగ్ బాస్ 10పై శివాజీ సంచలన వ్యాఖ్యలు!డోంబివ్లీలో మాజీ ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి.. తృటిలో తప్పిన పెను ప్రమాదంసామాన్యుడి జేబుకు చిల్లు.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదంఅమరావతి: గుంత‌ల ర‌హిత ర‌హ‌దార‌లే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మంఅత్తాపూర్‌లో కేఫ్ నిలోఫర్ సందడి.. నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ!
వాతావరణం
📅 తేదీ వారీగా

మహిళా బిల్ కి మద్దతు ఇచ్చిన మాయావతి లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33

రాజకీయంజాతీయం
మహిళా బిల్ కి మద్దతు ఇచ్చిన మాయావతి లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మహిళా బిల్ కి మద్దతు ఇచ్చిన మాయావతి లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 రిజర్వేషన్‌ను కల్పన పై కేంద్ర నిర్మాణాన్ని బీఎస్పీ స్వాగతిస్తుంది. శతాబ్దాలుగా దోపిడీకి, అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ఎస్సీ, ఎస్టీ వర్గాల మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ నిబంధనను చేర్చి ఉంటే ఇంకా బాగుండేది, నిజానికి అది చారిత్రాత్మకం అయ్యేది... రాజకీయ పార్టీలు తమ స్వంత సంకుచిత రాజకీయ, ఎన్నికల ప్రయోజనాల కోసం డీలిమిటేషన్ ప్రక్రియను,నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను తారుమారు చేస్తాయనే ఆరోపణలు కొత్తేమీ కాదు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీ దేశ, ప్రజా ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలక స్వార్థానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, ఈ విషయం ఎవరికీ తెలియనిది కాదు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు మంచి ప్రభుత్వం కోసం కేవలం మంచి వ్యక్తులనే ఎన్నుకోవాలని సంకల్పించుకుంటే, అదే దేశ ప్రజాస్వామ్య, రాజ్యాంగ భద్రతకు, గౌరవానికి నిజమైన హామీ అవుతుంది. అందుకు బీఎస్పీ సిద్ధంగా ఉంది. మాయావతి

సంబంధిత వార్తలు