తాడేపల్లి

అంబటి రాంబాబు
మాజీ మంత్రి...
చంద్రబాబు ఎకనామిక్స్ లో ప్రొఫ్రెసర్ లా మాట్లాడుతుడున్నాడు..
HAMIEలు నేరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబు...
రాష్ట్ర వనరులు దోపిడీ శాస్త్రంలో PHD చేశారు.
ప్రధాని మోడీ సైతం పోలవరాన్ని ATM గా మార్చుకున్నారు అన్నారు..
చంద్రబాబు
అమరావతిని గ్రీన్ ఫిల్డ్ రాజధాని అనిచెప్పి వనరులు దోచుకు తింటున్నాడు....
ప్రపంచంలో ఎక్కడ లేనివిధంగా రాజధాని
ఐకానిక్ బంగ్లాలకు 2,400 కోట్ల నుండి 4,831 కోట్లు మళ్ళీ 6640 కోట్లు అని
ఇప్పుడు 13వేలకోట్లు పై ఖర్చు అంటున్నారు.
పెద్దఎత్తున కిక్ బాగ్స్ తీసుకుని విదేశాలలో దాచుకుంటున్నారు..
అంచానాలు పెంచి దోచుకుని 2లక్షల కోట్లు పై చిలుకు రాజధానికి ఖర్చు పెడుతున్నారు..
ప్రజలు కూడా అమరావతి రాజధాని ఖర్చు గురించి ఆలోచించాలి..
విశేఖ లో ప్రభుత్వ
అద్భుతమైన బిల్డింగ్స్ నిర్మాణం లో జగన్ పై బురద చల్లారు..
సందర్శనకు పెట్టి బురద చెల్లె కార్యక్తమం చేస్తున్నారు...
మూడు ఏళ్ళు కావస్తున్న బిల్డింగ్స్ నిరూప యోగంగా పెట్టారు..
విశేఖలో టూరిజం పేరుతో
దోచుకుంటున్నారు.
డి లిమిటేషన్ పై జగన్ అందరిని సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటారు..
ఎన్నికలలో వైసీపీ ని ఇబ్బంది పెట్టిన మంచి ఫలితాలు సాధించాము...
స్థానిక ఎన్నికలలో
ఎస్ఈసి,ఎన్నికల అధికారులు
సరిగా పని చేసి ఉంటే చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపించే వారు..
లోకేష్ ప్రతి వంద రోజులకు అమరావతి పేరుతో అంచనాలు మారుస్తున్నారు..
అమరావతి దోపిడీకి ప్రధాన సూత్ర దారుడు లోకేష్ అనుకుంటున్నారు..





