తెలుగు ఎడిషన్ · 29 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
మాసీస్ పరేడ్ 100వ ఏట న్యూయార్క్ లో జరిగింది.. మాసీస్ థాంక్స్ గివింగ్ డేలాస్ ఏంజిలిస్ ఎయిర్‌పోర్ట్‌లో 5.0 తీవ్రత భూకంపం.. పైలట్లకు గో అరౌండ్కడప ట్రావెల్ ఏజెంట్ అరెస్ట్.. గల్ఫ్ దేశాలకు మహిళల పాస్‌పోర్టుల దోపిడీబిగ్ బాస్ 10పై శివాజీ సంచలన వ్యాఖ్యలు!డోంబివ్లీలో మాజీ ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి.. తృటిలో తప్పిన పెను ప్రమాదంసామాన్యుడి జేబుకు చిల్లు.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదంఅమరావతి: గుంత‌ల ర‌హిత ర‌హ‌దార‌లే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మంఅత్తాపూర్‌లో కేఫ్ నిలోఫర్ సందడి.. నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ!మాసీస్ పరేడ్ 100వ ఏట న్యూయార్క్ లో జరిగింది.. మాసీస్ థాంక్స్ గివింగ్ డేలాస్ ఏంజిలిస్ ఎయిర్‌పోర్ట్‌లో 5.0 తీవ్రత భూకంపం.. పైలట్లకు గో అరౌండ్కడప ట్రావెల్ ఏజెంట్ అరెస్ట్.. గల్ఫ్ దేశాలకు మహిళల పాస్‌పోర్టుల దోపిడీబిగ్ బాస్ 10పై శివాజీ సంచలన వ్యాఖ్యలు!డోంబివ్లీలో మాజీ ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి.. తృటిలో తప్పిన పెను ప్రమాదంసామాన్యుడి జేబుకు చిల్లు.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదంఅమరావతి: గుంత‌ల ర‌హిత ర‌హ‌దార‌లే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మంఅత్తాపూర్‌లో కేఫ్ నిలోఫర్ సందడి.. నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ!
వాతావరణం
📅 తేదీ వారీగా

ఢిల్లీలో ఇండియా కూటమి నేతల భేటీ.. పార్లమెంట్ వ్యూహాలపై కీలక నిర్ణయాలు

రాజకీయంజాతీయం
ఢిల్లీలో ఇండియా కూటమి నేతల భేటీ.. పార్లమెంట్ వ్యూహాలపై కీలక నిర్ణయాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాజ్యసభ విపక్షనేత మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వ్యూహం, డీ లిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల అమలుపై ఇండియా కూటమి వైఖరి నిర్ణయించనుంది.

ఢిల్లీలో ప్రారంభమైన ఇండియా కూటమి నేతల సమావేశం

సమావేశానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, నాసిర్ హుస్సేన్ (కాంగ్రెస్) హాజరయ్యారు. అభిషేక్ బెనర్జీ, డి డెరక్ ఒబ్రెయిన్ (టీఎంసీ), అభయ్ కుష్వా, మనోజ్ ఝా (ఆర్జేడీ), రామ్ జీ లాల్ సుమన్ (ఎస్పీ), మొహమ్మద్ బషీర్ (IUML), ఎన్ కే ప్రేమచంద్రన్ (ఆర్ ఎస్ పి), కపిల్ సిబల్ (స్వతంత్ర ఎంపీ), మహమ్మద్ రంజాన్ (ఎన్సీ), ఎ రహీం (సీపీఎం), సంతోష్ కుమార్ (సీపీఐ) పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ,కేసి వేణు గోపాల్,నాసిర్ హుస్సేన్ (కాంగ్రెస్)అభిషేక్ బెనర్జీ, డి డెరక్ ఒబ్రెయిన్ (టీఎంసీ),అభయ్ కుష్వా,మనోజ్ ఝా(ఆర్జేడీ),రామ్ జీ లాల్ సుమన్(ఎస్పీ), మొహమ్మద్ బషీర్(IUML), ఎన్ కే ప్రేమచంద్రన్ (ఆర్ ఎస్ పి),కపిల్ సిబల్(స్వతంత్ర ఎంపీ),మహమ్మద్ రంజాన్ (ఎన్సీ), ఎ రహీం సిపిఎం,సంతోష్ కుమార్ (సిపిఐ)

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం,

డీ లిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అమలు బిల్లుల పై తమ వైఖరిని నిర్ణయించనున్న ఇండియా కూటమి

>>>

సంబంధిత వార్తలు