పవన్, జనసేన మంత్రుల గైర్హాజరు.. ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్రత్యేకంగా సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ఖరారుపై ప్రధానంగా చర్చ..
రాష్ట్రంలో ఏ క్షణమైనా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం..
దారి తప్పిన ఎమ్మెల్యేలకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేలా చర్చ..
పట్టణాల్లో కామన్ జోనింగ్‌తో అనుమతులు సులువు చేసేలా నిర్ణయం.





