పారామెడికల్ సిబ్బంది దీక్షలకు తమ్మినేని, దువ్వాడ మద్దతు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
APMHCE JAC ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పారామెడికల్ సిబ్బంది రిలే నిరాహార దీక్షలు..
శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ ఆవరణలోని దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన మాజీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం, MLC దువ్వాడ శ్రీనివాస్..
దీక్ష చేస్తున్న పారామెడికల్ సిబ్బందికి రూ.20,000 ఆర్థిక సాయం అందజేసిన దువ్వాడ శ్రీనివాస్..





