సెక్రటేరియట్ వద్ద చలో లోక్ భవన్ సెగ.. నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ జంక్షన్ వద్ద ‘చలో లోక్ భవన్’ నిరసనతో ట్రాఫిక్ మళ్లింపులు..
పాత అంబేద్కర్ విగ్రహం నుంచి ఇక్బాల్ మినార్ వైపు నెమ్మదిగా కదులుతున్న వాహనాలు..
తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుంచి ఇక్బాల్ మినార్ మార్గంలోనూ నిలిచిన రాకపోకలు..
వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసుల సూచన.
ఇక్బాల్ మినార్, సెక్రటేరియట్ మార్గాల్లో వెళ్లే వాహనదారులకు తీవ్ర అంతరాయం.





