ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి.. ఢిల్లీ వినాయక మందిరంలో ప్రధాని మోదీ పూజలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఢిల్లీలోని 65 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీ వినాయక మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేశారు..
ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ స్వామివారిని దర్శించుకున్నారు..
ఆలయ పూజారులతో కలిసి శివలింగానికి అభిషేకం చేసిన ప్రధాని..
పువ్వులు, బిల్వ పత్రాలు, నైవేద్యం సమర్పించి స్వామివారికి హారతి ఇచ్చారు..
గంగా, యమున, సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదుల పేర్లతో సాగిన మంత్రోచ్ఛారణలు..
నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ పేరుతో గణనాథుడి ఎదుట పూజారి సంకల్పం చెప్పారు.





