కార్పొరేట్లకు ఊరట లభించే ఛాన్స్.. అక్టోబర్ 7న GST కౌన్సిల్ భేటీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అక్టోబర్ 7న జరగనున్న సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్న GST కౌన్సిల్..
ఉద్యోగుల ఇన్సూరెన్స్‌పై చెల్లించే జీఎస్టీకి ITC అనుమతించే అవకాశం..
లీజుకు తీసుకున్న వాహనాలపై కూడా ITC మినహాయింపు ఇచ్చే అంశం కౌన్సిల్ ఎజెండాలో చేరిక..
జీఎస్టీ రిఫండ్స్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను సులభతరం చేయడంపై ప్రత్యేక దృష్టి.
ఉద్యోగుల ఇన్సూరెన్స్, లీజు వాహనాలు వాడుతున్న సంస్థలకు ఊరట





