ఎయిర్‌పోర్టులో స్నిఫర్ డాగ్‌ను నిమిరిన రాహుల్ గాంధీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విమానాశ్రయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ..
భద్రతా సిబ్బంది వద్ద ఉన్న స్నిఫర్ డాగ్‌ను చూసి ఆగిన నేత..
దగ్గరకు వెళ్లి శునకాన్ని ఆప్యాయంగా నిమిరిన రాహుల్ గాంధీ..
ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.





