AI చిప్స్ కోసం ఎన్వీడియా ట్రైలర్ల చోరీ.. తీరా చూస్తే 20 టన్నుల ఇసుక

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కాలిఫోర్నియాలో ఎన్వీడియా లేబుల్ ఉన్న ట్రైలర్లను ఎత్తుకెళ్లిన దొంగలు..
వాటిలో ఏఐ హార్డ్‌వేర్ ఉంటుందని భావించిన దుండగులు..
తీరా ఓపెన్ చేసి చూస్తే వాహనాల్లో కేవలం 20 టన్నుల ఇసుక మాత్రమే లభ్యం..
ఈ ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది..
ఏఐ చిప్స్ కోసం ప్లాన్ చేసి భంగపడ్డ దొంగలు





