యూట్యూబర్లు, ఫ్రీలాన్సర్లకు అలర్ట్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భారత్‌లో ఫ్రీలాన్సింగ్, యూట్యూబ్, ఆన్‌లైన్ ట్యూటరింగ్, కోచింగ్ లేదా రిమోట్ కన్సల్టింగ్ ద్వారా విదేశీ కరెన్సీ సంపాదిస్తున్న వారికి అక్టోబర్ 2026 నుంచి ఆర్బీఐ కొత్త రిపోర్టింగ్ నిబంధనలు అమలులోకి రానున్నాయి.





