KBR పార్క్ ఫ్లైఓవర్ల ప్రాజెక్టును రద్దు చేసిన GHMC

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ KBR పార్క్ చుట్టూ గతంలో తలపెట్టిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల ప్రాజెక్టును GHMC రద్దు చేసింది..
7 జంక్షన్ల పరిధిలో రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలనుకున్న స్టీల్ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు రద్దయ్యాయి..
వీటి స్థానంలో 4 కి.మీ పొడవునా 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి GHMC స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది..
పంజాగుట్ట NFCL జంక్షన్ నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్ రోడ్డు వరకు ఈ కొత్త కారిడార్ నిర్మాణం సాగనుంది..
ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనులను Megha Engineering సంస్థకు జీహెచ్ఎంసీ అప్పగించింది..





