మహిళల ఏఐ మార్ఫింగ్ వీడియోలపై చిరంజీవి తీవ్ర ఆగ్రహం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మహిళలను కించపరిచేలా ఏఐతో మార్ఫ్డ్ వీడియోలు సృష్టించడంపై నటుడు చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..
ఇలాంటి పనులు అత్యంత క్రూరమైనవని, సిగ్గుచేటని పేర్కొంటూ తీవ్రంగా ఖండించారు..
ఈ తరహా చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని స్పష్టం చేశారు..
ఇది కేవలం ఒక వ్యక్తికో లేదా ఒక్క సినిమాకో సంబంధించిన సమస్య కాదని.. ఇవాళ మరొకరికి జరిగిందని చిరంజీవి పేర్కొన్నారు.





