వీసా నిబంధనల ఉల్లంఘన.. హైదరాబాద్‌లో 49 మంది విదేశీయుల గుర్తింపు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లో వీసా నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఉంటున్న 49 మంది విదేశీయులను పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్, ఎఫ్‌ఆర్‌ఆర్‌వో అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు.
వీసా గడువు ముగిసినా నగరంలోనే ఉంటూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
వీరిలో 12 మందిని ఇప్పటికే స్వదేశాలకు పంపించారు.
నగరంలో వీసా ఉల్లంఘనులపై కొనసాగుతున్న పోలీసుల తనిఖీలు





