స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల జోరు.. 15 కోట్లు దాటిన సంఖ్య

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మ్యూచువల్ ఫండ్ ఆస్తుల విలువ సుమారు రూ.87 లక్షల కోట్లకు చేరింది..
H1 FY27లో కమోడిటీ డెరివేటివ్స్ టర్నోవర్ రూ.1,538 లక్షల కోట్లు నమోదు కావడమే కాకుండా, కాంట్రాక్టులు, లిక్విడిటీ, ప్రైస్ డిస్కవరీపై మరిన్ని సంస్కరణలు తేనున్నారు..
క్యాపిటల్ మొబిలైజేషన్, రిస్క్ మేనేజ్‌మెంట్, సమ్మిళిత వృద్ధిని నడిపించే మార్కెట్లే లక్ష్యమని స్పష్టం చేసిన సెబీ..
CAS రోలౌట్ తర్వాత డెరివేటివ్స్ ఎక్స్‌పైరీ సెటిల్మెంట్ రూల్స్‌పై సమీక్ష చేపడుతున్నట్లు వెల్లడి..
రైతులు, FPOలు, MSMEలు, హెడ్జర్లలో అవగాహన పెంచేందుకు 'Project Jagrook'ను తీసుకొచ్చిన సెబీ..
AI, ML వాడే సంస్థలే ఇన్వెస్టర్ల డేటా రక్షణ, సిస్టమ్ అవుట్‌పుట్‌లకు బాధ్యత వహించాలని స్పష్టం చేసిన సెబీ ఛైర్మన్ Tuhin Kanta Pandey.





