AI మార్ఫింగ్ దుర్వినియోగంపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం.. లీగల్ యాక్షన్ తప్పదని వార్నింగ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
'చుట్టమల్లె' పాట వీడియోను AI ద్వారా మార్ఫింగ్ చేయడంపై హీరో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాన్వీ కపూర్, తనపై వచ్చిన ఈ మార్ఫింగ్ వీడియోను 'Disgusting, Sick and Shameless' అంటూ ఖండించారు.
స్త్రీలను దేవతలుగా పూజించే దేశంలో AIతో ఇంత దిగజారి వ్యవహరిస్తారా అని నిలదీశారు.
ఈ దారుణానికి ఒడిగట్టిన ఎవరినీ వదిలిపెట్టబోమని, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
AI దుర్వినియోగానికి పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని జూనియర్ ఎన్టీఆర్ హెచ్చరిక





