టెక్కీలకు ఊరట.. హెచ్-1బి లక్ష డాలర్ల ఫీజుపై కోర్టు బ్రేక్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమెరికాలో హెచ్-1బి వీసా లక్ష డాలర్ల ఫీజును నిలిపివేసిన రెండో ఫెడరల్ జడ్జి..
ఈ ఫీజు విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం వెలువరించిన న్యాయస్థానం..
సరైన నిబంధనలు రూపొందించాలని DHSను ఆదేశించిన కోర్టు.





