నెక్లెస్ రోడ్డులో TGCSB భారీ నైట్ వాక్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో సైబర్ సెక్యూరిటీ అవగాహన మాసోత్సవాల ప్రారంభం..
సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ - పాజ్ ఫర్ సేఫ్టీ పేరుతో 2 కి.మీ. నైట్ వాక్ నిర్వహించిన TGCSB..
ఆన్‌లైన్ మోసాల నివారణకు 'పాజ్ బిఫోర్ యు పే' నినాదంతో ప్రచారం..
నైట్ వాక్‌లో పాల్గొన్న సుమారు 3,000 మంది పౌరులు..
విద్యార్థులు, పోలీసులు, మాజీ సైనికులు, సహచరి మహిళా వాలంటీర్లు, కార్మికులు, కుటుంబాలతో కలిసి నడక..
ఆన్‌లైన్ చెల్లింపుల్లో ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యం





