తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు..
డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్‌కు ప్రత్యేక పాలసీ అమలు చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం..
కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ రూపొందించిన పాలసీకి అనుగుణంగా రాష్ట్రంలో రూపకల్పన..
ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏ ఇన్‌స్టాల్‌మెంట్లను మంజూరు చేసిన సర్కార్..
రాష్ట్రంలో కరువును ఎదుర్కొనేందుకు తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయం.
రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక ఊరట లభించనుంది.





