పాతబస్తీ చారిత్రక బావికి హైడ్రా మోక్షం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ పాతబస్తీలోని చారిత్రక బావికి ప్రాణం పోస్తున్న హైడ్రా..
బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు చెంత ఉన్న ఊట బావి పునరుద్ధరణకు శ్రీకారం..
గతంలో నిజాంలు నీళ్లు తాగిన చారిత్రక బావిగా గుర్తింపు..
చరిత్ర, సంస్కృతికి నిదర్శనమైన పురాతన బావికి పునరుజ్జీవం.





