రేపల్లెకు సీఎం చంద్రబాబు రాక

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బాపట్ల జిల్లా రేపల్లెకు చేరుకున్న సీఎం చంద్రబాబు..
హెలిపాడ్ వద్ద స్వాగతం పలికిన మంత్రి అనగాని, కలెక్టర్ వినోద్ కుమార్..
'పేదల సేవలో' కార్యక్రమంలో పాల్గొని కొత్త పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్న సీఎం..
నాలుగో వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లనున్న చంద్రబాబు..
అనంతరం ప్రజావేదిక వద్ద ప్రసంగించనున్న సీఎం చంద్రబాబు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పింఛన్లు అందనున్నాయి





