తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
సిరిసిల్లలో రూ.340 కోట్ల అభివృద్ధి పనులుఎండిన పంటలపై రాంచందర్ రావు ఫైర్కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదంకుషాయిగూడ యాక్సిడెంట్ కేసులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్మద్యం టెండర్ల కేసులో కోర్టు కీలక ఆదేశాలురేపు రేపల్లెకు సీఎం చంద్రబాబువిజయవాడలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీగిల్ డబుల్ సెంచరీ విధ్వంసం.. భారత్ ఘన విజయంసిరిసిల్లలో రూ.340 కోట్ల అభివృద్ధి పనులుఎండిన పంటలపై రాంచందర్ రావు ఫైర్కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదంకుషాయిగూడ యాక్సిడెంట్ కేసులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్మద్యం టెండర్ల కేసులో కోర్టు కీలక ఆదేశాలురేపు రేపల్లెకు సీఎం చంద్రబాబువిజయవాడలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీగిల్ డబుల్ సెంచరీ విధ్వంసం.. భారత్ ఘన విజయం
వాతావరణం
📅 తేదీ వారీగా

రేపు రేపల్లెకు సీఎం చంద్రబాబు

ప్రభుత్వంబాపట్ల
రేపు రేపల్లెకు సీఎం చంద్రబాబు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

'పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా' పెన్షన్‌ను స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సీఎం పంపిణీ చేయనున్నారు.

అనంతరం రేపల్లెలో భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.

పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించిన మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, కలెక్టర్ వినోద్ కుమార్.

సభకు ప్రజలు భారీగా తరలిరావాలని మంత్రి అనగాని పిలుపునిచ్చారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు