బాపూ ఘాట్‌ను పరిశీలించిన కలెక్టర్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ లాంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్, బాపూ మ్యూజియం హాల్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా పరిశీలించారు..
అక్టోబర్ 2న గాంధీ జయంతి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు..
ఈ కార్యక్రమానికి గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు హాజరుకానున్నారు..
ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.





