కుషాయిగూడ యాక్సిడెంట్ కేసులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కుషాయిగూడ యాక్సిడెంట్ కేసులో పవన్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు..
నిన్న తెల్లవారుజామున మద్యం తాగి కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగింది..
ప్రమాదం జరిగిన సమయంలో పవన్‌తో పాటు కారులో మరో వ్యక్తి ఉన్నాడు..
ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు గాయపడగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది..





