విజయవాడలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయవాడ సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమం..
హాజరై లబ్ధిదారులైన మహిళలకు వేదికపై ఇళ్ల పట్టాలు అందించిన సీఎం చంద్రబాబు..
దశాబ్దాల కలను సాకారం చేస్తూ ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ..
పేదలకు మంచి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు..





