పోలీసింగ్‌లో లీడర్‌షిప్ కీలకం.. డీజీపీ సీవీ ఆనంద్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శంషాబాద్‌లోని RBVRR తెలంగాణ పోలీస్ అకాడమీలో డీజీపీ సి.వి. ఆనంద్ సమావేశం..
శిక్షణ పొందుతున్న 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలతో డీజీపీ భేటీ..
పోలీసింగ్‌లో నాయకత్వ ప్రాధాన్యతపై డీజీపీ ప్రసంగం..
శిక్షణతోనే సమర్థ పోలీస్ నాయకత్వం వస్తుందని వెల్లడి..
నాయకత్వం అనేది పదవి లేదా అధికారంతో కాకుండా ధైర్యం, దూరదృష్టి, నిజాయితీ, సమిష్టి పనితోనే వస్తుందని స్పష్టీకరణ.





