శంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శంషాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఫ్లై91 ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే లోపాన్ని గుర్తించిన పైలట్ వెంటనే ఏటీసీకి సమాచారం ఇచ్చారు.
విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.





