కీసర, జవహర్ నగర్‌లో నకిలీ వైద్యుల ఆటకట్టు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎలాంటి వైద్య అర్హతలు, అనుమతులు లేకుండానే క్లినిక్‌లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల నిర్వహణ..
రోగులకు చికిత్స చేస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన మల్కాజిగిరి ఎస్‌ఓటీ టీమ్..
రెండు ప్రాంతాల్లో దాడులు చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.





