తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
వాతావరణం
📅 తేదీ వారీగా

సికింద్రాబాద్ స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత

క్రైమ్హైదరాబాద్
సికింద్రాబాద్ స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం బి తనిఖీలు చేపట్టింది..

సీఐ గణపతి రెడ్డి, ఎస్సై నరేష్ రెడ్డి బృందం పదో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై రెండు బ్యాగులను గుర్తించింది..

ఆ బ్యాగుల్లో రూ.8 లక్షల విలువైన 15.426 కేజీల గంజాయి ఉన్నట్లు ఎస్టీఎఫ్ గుర్తించింది..

ఎక్సైజ్ పోలీసులను గమనించిన నిందితులు బ్యాగులను వదిలేసి పరారయ్యారు..

స్వాధీనం చేసుకున్న గంజాయిని సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు