తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
వాతావరణం
📅 తేదీ వారీగా

సుల్తాన్‌పూర్ JNTUలో ర్యాగింగ్ కలకలం

విద్య-ఉద్యోగాలుసంగారెడ్డి
సుల్తాన్‌పూర్ JNTUలో ర్యాగింగ్ కలకలం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం సుల్తాన్‌పూర్ JNTU కాలేజీలో ఈఈఈ సెకండ్ ఇయర్ విద్యార్థి రుత్విక్‌పై సీనియర్ల ర్యాగింగ్ దాడి..

దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రుత్విక్..

ఘటనపై ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి NH 161పై బైఠాయించిన సెకండ్ ఇయర్ విద్యార్థులు..

జోగిపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే రహదారిపై స్తంభించిన రాకపోకలు..

ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నచ్చజెప్పేందుకు పోలీసుల యత్నం.

ర్యాగింగ్ చేసిన సీనియర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జూనియర్ విద్యార్థుల డిమాండ్.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు