సంగారెడ్డిలో మందు కొంటే మటన్ ఉచితం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలోని బీరంగూడలో ఉన్న బీరంగూడ హౌస్ ఆఫ్ స్పిరిట్స్ వైన్స్ షాపులో ఆఫర్.
మందు కొంటే మటన్ ఉచితం అంటూ షాపు ముందు బ్యానర్ ఏర్పాటు చేశారు.
దసరా సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.





