అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అక్టోబర్ 1 నుంచి దేశంలో పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి..
ఎఫ్‌డీ వడ్డీ రేట్లను బ్యాంకులు ముందుగానే ప్రదర్శించాలన్న ఆర్బీఐ నిబంధన అక్టోబర్ 1 నుంచి అమలు..
ఎన్‌ఆర్‌ఐల స్థిరాస్తులు కొనుగోలు చేసే భారతీయులకు ఇకపై 'టాన్' (TAN) అవసరం లేదు..
సబ్సిడీ డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లను పొందడం కొనసాగించాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి..
ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు నెలకు నాలుగు ఉచిత నగదు ఉపసంహరణలే అనుమతి..





